NTR Mahanayakudu Getting Weak Collections In 3 Days At Box Office | Filmibeat Telugu

2019-02-25 1,182

Mahanayakudu getting lukewarm response at box office. In this situation, Chandrababu wants run this movie for 50 days. Reports suggest that, CMO order party cadre to buy ticket and go watch for movie.
#ntrmahanayakudu
#yatramovie
#ntrkathanayakudu
#ntrbiopic
#nandamuribalakrishna
#krish
#vidyabalan
#rakulpreetsingh
#payalrajput

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన వసూళ్లు చాలా దారుణంగా ఉండటం చిత్ర యూనిట్‌కు, తెలుగు దేశం పార్టీ శ్రేణులకు చేదు అనుభవాన్ని మిగిల్చుతున్నది. ఈ నేపథ్యంలో మహానాయకుడు సినిమాను భుజాన ఎత్తుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.